‘వచ్చే జన్మలో డాక్టర్ అవుతా’..

* నీట్ విద్యార్థి ఆత్మహత్య * తల్లిదండ్రుల హృదయాలను కలిచి వేస్తున్న ఘటన * విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిపై మరో సారి చర్చ స్పాట్ వాయిస్, డెస్క్ : తమ బిడ్డ డాక్టర్ కావాలని కన్న తల్లిదండ్రుల కల.. ఆ యువకుడి మనసుపై తీవ్ర ఒత్తిడిగా మారింది. నీట్‌ పరీక్షకు సిద్ధమవుతూ భవిష్యత్తుపై ఆందోళనకు గురైన 19 ఏళ్ల యువకుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులను ఓదార్చుతూ, ‘‘మరో జన్మలోనైనా డాక్టర్ ను అవుతా..’ అని సూసైడ్‌ నోట్‌ రాయడం ఈ విషాద ఘటన...