ఎకరా రూ.264 కోట్లు
ఓల్డ్ రికార్డ్స్ బ్రేక్ రాయదుర్గం పాన్‌మక్తాలోని 5.25 ఎకరాలకు టీజీఐఐసీ వేలం మూడు నెలల్లోనే భారీగా పెరిగిన ధర స్పాట్ వాయిస్, డెస్క్ : నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ రాయదుర్గంలో భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. పాన్‌మక్తా ప్రాంతంలోని సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమికి టీజీఐఐసీ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడైంది. కాగా వేలంలో ఎంఎస్‌ఎన్ రియాల్టీ సంస్థ మొత్తం 5.25 ఎకరాలను దక్కించుకోగా, టీజీఐఐసీకి సుమారు రూ.1,381 కోట్ల ఆదాయం లభించింది. ఈ...