అర్ధరాత్రి విగ్రహం తొలగింపు దుర్మార్గం..

స్పాట్ వాయిస్, నర్సంపేట : ప్రజా నాయకుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొని, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణ నుంచి అర్ధరాత్రి భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబర్ గటిక అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడం కేవలం విగ్రహాన్ని తొలగించడం కాదని, నర్సంపేట ప్రజల ఆత్మగౌరవాన్ని,...