మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈ-కేవైసీ

మొబైల్‌ ద్వారానే క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. రేషన్‌ కార్డుదారులు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారానే సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ముందుగా మొబైల్‌లో ఆధార్‌ ఫేస్‌ ఆర్‌డీ, మేరా ఈ-కేవైసీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మేరా ఈ-కేవైసీ యాప్‌లో రాష్ట్రాన్ని ఎంపిక చేసి **‘ప్రొసీడ్‌’**పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌ను నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. అనంతరం...