పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అరెస్టు
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అరెస్టు స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. సాయంత్రం విడుదలైన వారిలో రాయుడి రవీందర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, నవీన్ నాయక్, దొమ్మటి...