27 సార్లు పొడిచి హత్య చేశారు.
నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు స్పాట్ వాయిస్, క్రైం : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెను హత్య చేసింది ఆమె వద్ద చదువుకున్న టెన్త్ క్లాస్ విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. స్కూల్ ముగించుకుని ఆమె ఇంటికి వచ్చే సమయాన్ని...