ఎమ్మెల్యే బరిలో ఉంటా..
ఎమ్మెల్యే బరిలో ఉంటా.. రిజర్వేషన్ కలిసొస్తే నేను.. లేదంటే నా సతీమణి గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్‌దే.. డిజిటల్ మీడియాతో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి చిట్‌చాట్ స్పాట్ వాయిస్, ఓరుగల్లు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇనగాల పేరు కచ్చితంగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్ కలిసొస్తే తాను.. లేదంటే తన సతీమణి బరిలో ఉంటారని తెలిపారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని, మేయర్ గా బరిలో ఉండమన్నా ఉంటానంటూ డిజిటల్ మీడియాతో మంగళవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన వెల్లడించారు....