కొండా కొత్త జెండా..
కొండా కొత్త జెండా.. బీసీ ఆత్మగౌరవమే అజెండా.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో కొత్త వ్యూహం మద్దతుదారులు, బీసీ మేధావులతో సమాలోచనలు.. రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కసరత్తు? హైకమాండ్‌తో విభేదాల వేళ కొత్త చర్చ మంత్రి కొండా సురేఖ నిర్ణయంపైనే ఉత్కంఠ స్పాట్ వాయిస్, ఓరుగల్లు : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన రాజకీయ సమీకరణానికి రంగం సిద్ధమవుతోందా..? మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతులు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. బీసీ...