‘జవహర్ నవోదయ’లో వైద్యశిబిరం
జవహర్ నవోదయ విద్యాలయంలో వైద్య శిబిరం.. పరిశీలించిన వరంగల్ డీఎంహెచ్ ఓ డాక్టర్ బి.రాజారెడ్డి స్పాట్ వాయిస్, మామునూరు : తిమ్మాపూర్‌లోని మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజారెడ్డి సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన డీఎంహెచ్ వో పాఠశాలలో పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటశాల, భోజనశాలను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి...