జయశంకర్ ఆశయాలు తెలంగాణకు దిక్సూచి..
గద్దర్ గీతాలు ప్రజా చైతన్యానికి వెలుగుదారులు: కరుణాకర్ రావు కాటారం, స్పాట్ వాయిస్: మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలు,...