“మల్లెపూల పల్లకిలో” రామ్ చరణ్..?
‘ఇరుముడి’లో రామ్‌చరణ్ ఉన్నాడా? క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్..! స్పాట్ వాయిస్ , సినిమా: ‘ఇరుముడి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో రామ్‌చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి..’ పాటలో అయ్యప్ప మాల ధరించిన రామ్‌చరణ్ కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. సినిమా టీమ్ కూడా దీనిపై వెంటనే స్పందించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లకు తాజాగా మూవీ టీమ్ ఫుల్‌స్టాప్...