క్రీడల్లో రాణించి దేశానికి వన్నె తేవాలి..
జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణికి సన్మానం స్పాట్ వాయస్, గణపురం:విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి దేశానికి పతకాలు సాధించి వన్నె తేవాలని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేసు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...