“గీతాంజలి” మళ్ళీ వస్తోంది

28న 4K రీ-రిలీజ్ స్పాట్ వాయిస్ , సినిమా : అక్కినేని నాగార్జున కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘గీతాంజలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథను ఆగస్టు 28న 4K ఫార్మాట్‌లో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు. నాగార్జున పుట్టినరోజుకు ఒక్కరోజు ముందే సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రక్షాబంధన్ సందర్భంగా ఈ ప్రత్యేకమైన రీ-రిలీజ్ మరింత సందడి చేయనుంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్ల శివ ప్రసాద్ ఆధునిక...