కొండాపూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

కొండాపూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ​నిందితుడి అరెస్ట్, సొత్తు స్వాధీనం ​వేగంగా స్పందించిన పోలీస్ సిబ్బందికి అభినందనలు స్పాట్ వాయిస్, ​గణపురం:మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కేసు వివరాలను బుధవారం ఎస్సై బి. అశోక్ వెల్లడించారు. ​ఈ నెల 10వ తేదీన కొండాపూర్ గ్రామానికి చెందిన దానం సమ్మయ్య ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు వేగవంతం చేశారు....