జల బోర్డు కుంభకోణం కేసులో మాజీ మంత్రి అరెస్ట్..!
స్పాట్ వాయిస్, బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన జల బోర్డు కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ జల బోర్డు సీఈవోగా ఉన్న సమయంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల టెండర్ల అనుమతి, కాంట్రాక్టుల వ్యవహారంలో రూ.1.52 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జల బోర్డు...