హన్మకొండ SHOకి రాష్ట్రస్థాయి గుర్తింపు
డ్రగ్స్‌పైఅవగాహనలో టాప్-10 పోలీస్ స్టేషన్ లలో చోటు. SHO మచ్చ శివకుమార్, CCRB ACP డేవిడ్ రాజ్‌లకు ప్రశంస అభినందించిన ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ లు స్పాట్ వాయిస్ , హన్మకొండ: డ్రగ్స్ నిర్మూలన, యువతలో అవగాహన కల్పించడంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గత జూన్‌లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాల్లో అత్యుత్తమంగా పనిచేసిన టాప్-10 పోలీస్...