మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్
*వైద్యుల నిర్లక్ష్యం.. * మహారాష్ట్ర బీడ్ జిల్లాలో దారుణం * బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్ స్పాట్ వాయిస్, డెస్క్ : మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళకు డాక్టర్లు చేసిన ట్రీట్ మెంట్ అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. ఆపరేషన్ అనంతరం మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్ ఉంచి కుట్లు వేసిన ఘటనపై మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. వడ్వాణి గ్రామానికి చెందిన సంధ్య అనే...