డీజే మోగితే రూ.21వేల ఫైన్..
ఎంగేజ్మెంట్, ప్రీవెడ్డింగ్ బ్యాన్.. అంత్యక్రియల సమయంలోనూ కొన్ని నియమాలపై నిషేధం మధ్యప్రదేశ్‌లోని 'శ్రీ తిరోలే కున్బీ పటేల్' సంఘం కఠిన నిర్ణయం స్పాట్ వాయిస్, డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో శ్రీ తిరోలే కున్బీ పటేల్ సంఘం వివాహ వేడుకల్లో పెరుగుతున్న అనవసర ఖర్చులు, ఆడంబరాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివాహ కార్యక్రమాలను సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించిన సంఘం.. ఇకపై పెళ్లిళ్లలో డీజేలు వినియోగించడాన్ని నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘించి డీజే ఏర్పాటు చేస్తే వధూవరులు చెరో రూ.21 వేల జరిమానా...