1000 సైబర్ మోసాలు.. రూ.1000 కోట్ల దోపిడీ

  సైబర్ కేటుగాడి అరెస్ట్ 1,754 బ్యాంకు ఖాతాల ద్వారా నగదు మళ్లింపు.. క్రిప్టోగా మార్చి చైనాకు తరలింపు స్పాట్ వాయిస్, డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసాల వ్యవహారంలో కీలక నిందితుడిని గుజరాత్ సీఐడీ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ సహా ఏకంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి రూ.1,071.5 కోట్ల మేర నగదును కొల్లగొట్టినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. అసోంలోని బార్పేటకు చెందిన 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాకు...