‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సైబర్ దందా

చైనా లింకులతో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సైబర్ దందా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్ ఉద్యోగాల పేరుతో రూ.12 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. టెలిగ్రామ్ ద్వారా చైనా సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ‘ఇంట్లో నుంచే పని.. భారీ జీతం’ అంటూ వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక సైబర్ మోసం దాగి ఉండొచ్చని ఈ కేసు మరోసారి హెచ్చరిస్తోంది. స్పాట్ వాయిస్ , న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక ముఠాను పట్టుకున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో నిరుద్యోగులు, ఉద్యోగాల...