బావిలోకి దూసుకెళ్లిన కారు..

* ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురి మృతి * సిద్దిపేట జిల్లాలో విషాదం స్పాట్ వాయిస్, క్రైమ్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యి చెందడం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది. దుబ్బాక మండలం బలవంతపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు రాజు భాగ్య, కుమారుడు నియాన్ష్‌, కుమార్తె శాన్విక బుధవారం సాయంత్రం సిద్దిపేటకు వెళ్లాడు. అక్కడ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి...