అవార్డుల కోసం అడ్డదారులు
అవార్డుల కోసం అడ్డదారులు శిష్యుడిని అవినీతి ఆరోపణల నుంచి గట్టెక్కించేందుకు గురువుపన్నాగం కేయూలో హాట్ టాపిక్ గా గురుశిష్యుల వ్యవహారం స్పాట్ వాయిస్, వరంగల్ : అవార్డుల కోసం కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు గురుశిష్యులు అడ్డదారులు తొక్కుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శిష్యుడి కోసం గురువు తనకున్న పరిచయాలను వాడి అతడిని కాపాడే ప్రయత్నం చేయడం కోసం పైరవీలు చేసి అవార్డులు ఇప్పించడం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో సాహిత్య విభాగానికి చెందిన సదరు గురుశిష్యులు అవార్డుల వ్యవహారం సాహిత్య ప్రపంచంలోనూ...