ఆగస్టు 29 డెడ్ లైన్..

కేంద్రానికి రైతుల ఆల్టిమేటం.. డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు స్పాట్ వాయిస్, డెస్క్ : భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని, ఢిల్లీ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆగస్టు 29లోగా సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టి, మహా పంచాయత్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. . మంగళవారం రైతులు ఖనౌరీ దాతా సింగ్‌వాలా సరిహద్దు వద్ద టెంట్లు వేసుకుని నిరసనలు కొనసాగించారు. కాలినడకన...