ఏపీలో మరో కొత్తపార్టీకి శ్రీకారం..?!

కొత్త పార్టీ పెడుతున్నా.. ఈ నెలలోనే ముహూర్తం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ స్పా్ట్ వాయిస్, డెస్క్ : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ పునఃప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. వైఎస్సార్‌సీపీలో తిరిగి చేరతారన్న ప్రచారానికి తెరదించుతూ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడతానని, ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు...