పాలు లేకుండానే నెయ్యి..

హైదరాబాద్‌లో 25.5 టన్నుల కల్తీ నెయ్యి సీజ్! స్పాట్ వాయిస్, హైదరాబాద్‌: హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ నెయ్యి తయారీ గుట్టురట్టైంది. పాలు, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా నెయ్యి పేరుతో కల్తీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. H-FAST అధికారులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ నెయ్యిని గుర్తించారు. తనిఖీల్లో మొత్తం 25.5 టన్నుల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసి...