రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం

  అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్టు..  పట్టుకున్న దామెర పోలీసులు    స్పాట్ వాయిస్, దామెర: అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని దామెర పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.   సీపీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్‌రావు (55) సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాకు చెందిన...