19వ శతాబ్దపు క్యాస్లే.. రూ.335 కోట్లు..
19వ శతాబ్దపు క్యాస్లే.. రూ.335 కోట్లు.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భవంతి ప్రత్యేకతలివే..! స్పాట్ వాయిస్, డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరో ఖరీదైన ఆస్తిని సొంతం చేసుకున్నారు. ఐర్లాండ్‌లోని 19వ శతాబ్దానికి చెందిన చారిత్రక భవంతిని జుకర్‌బర్గ్ ఆయన భార్య ప్రిసిల్లా చాన్ కలిసి సుమారు 30 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.335 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ‘స్ట్రాన్‌కల్లి క్యాస్లే’గా పిలిచే ఈ చారిత్రక భవనం ఏకంగా 440...