నిషేధిత భూములపై కీలక నిర్ణయం..

22-ఏ భూములపై కీలక నిర్ణయం.. ప్రైవేట్ భూములకు రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల ఆస్తి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 22-ఏ జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం స్పష్టం...