నర్సంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా శ్రీనివాస్ రెడ్డి..
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా ఇ. శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు పి. మధుసూదన్ రెడ్డి, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురావు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఇ .శ్రీనివాస్ రెడ్డిని, పలువురు కళాశాలల ప్రిన్సిపాల్ లు,...