కేటీఆర్ కొంద‌రివాడేనా..?

కేటీఆర్ కొంద‌రివాడేనా..? బీఆర్ఎస్ పార్టీకి కొంత‌మంది జ‌ర్నలిస్టులే అవ‌స‌ర‌మా..? గ్రేటర్ వ‌రంగ‌ల్ ప్రింట్ అండ్‌ ఎలక్ట్రానిక్ మీడియాలో వ‌ర్గీక‌ర‌ణ‌..! పెద్ద, మ‌ధ్య, చిన్న పేప‌ర్లుగా తార‌తామ్యాల‌ సృష్టి తాబేదార్లు చెప్పిన‌ట్లే న‌డుచుకుంటున్న పీఆర్వోలు, లీడ‌ర్లు ప‌బ్లిక్ లీడ‌ర్ చిట్‌చాట్‌ను సైతం ప్రైవేటు ప్రోగ్రాంలా నిర్వహ‌ణ‌ నిజాలు రాసేటోళ్ల క‌న్నా.. తాబేదార్లే ముఖ్యమా..? స్ట్రీం ముసుగులో జోకొడుతున్నదెవ‌రు..?  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ర్యట‌న‌పై కొంత‌మందికే స‌మాచారం చిట్‌చాట్‌కు సైతం వారికే ఆహ్వానం..ఇలా అయితే ఎలా సారూ..? అర్థం చేసుకోకుంటే ఆగ‌మ‌వ‌డం గ్యారంటీ అంటూ మీడియా వ‌ర్గాల్లో...