SPOT VOICE
Newspaper Banner
Date : 31 July 2026, 10:02 am Posted By : SPOT VOICE MEDIA

పెద్ది భౌతికకాయం కోసం ఎదురుచూస్తున్న బాలాజీ విద్యాసంస్థలు

స్పాట్ వాయిస్, నర్సంపేట : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం రాక కోసం బాలాజీ విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు విద్యాసంస్థ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. పార్థివ దేహం చేరుకున్న అనంతరం ఘనంగా నివాళులర్పించేందుకు సిద్ధమయ్యారు.