రఘునాథ్ పల్లి లో వరుస దొంగతనాలు
వ్యవసాయ బావుల వద్ద దొంగతనం.. ఆగని చోరీలు.. రైతుల్లో ఆందోళన స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ప్రతి వారం ఏదో ఒక చోట చోరీ ఘటన చోటుచేసుకుంటోంది. గత గురువారం బైక్‌తో పాటు ట్రాక్టర్‌కు సంబంధించిన ఇంజిన్ ఆయిల్ చోరీకి గురైన విషయం మరువకముందే, తాజాగా శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఖిలాషాపురం రోడ్డులోని దూకిరే మహేందర్, పేర్ని ఐలయ్యకు చెందిన వ్యవసాయ బావుల...