ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకుడి దారుణ హత్య

డబ్బు లావాదేవీలు, అక్రమ సంబంధం అనుమానమే కారణమా?  దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ డి. సంపత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యపల్లికి చెందిన జెట్టి శ్రావణ్ (34) గత ఐదేళ్లుగా రేగొండలోని రాజరాజేశ్వరి వైన్స్ ఎదుట భవాని బిర్యానీ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి వెళ్తుండగా రేగొండకు చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ మరికొందరితో కలిసి వచ్చి తల్వార్లు,...