బీజేపీ అసమర్థత వల్లే ‘టెట్’ పేపర్ లీకేజీ
యువత జీవితాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వాలు కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రాజు గౌడ్ ఆగ్రహం స్పాట్ వాయిస్, గణపురం: మహారాష్ట్రలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రాజు గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గణపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వాల అసమర్థ పాలన వల్లే పదే పదే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని, కనీసం పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించడం...