ప్రతీ ఎకరానికి సాగునీరు ప్రభుత్వ లక్ష్యం
కడియంతోనే అభివృద్ధి సాధ్యం.. జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: ప్రతీ ఎకరానికి సాగునీరు అందించడమే కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని, స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి కడియం శ్రీహరితో సాధ్యమని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో కెనాల్ పనులను సందర్శించిన ఆయన పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన...