కాజీపేటలో భారీగా గంజాయి స్వాధీనం.. 

స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన పెట్రోలింగ్‌లో 1 కేజీ 400 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాజీపేట సీఐ శ్యాంసుందర్ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమెన్ ఎస్‌ఐ ఎస్. మౌనిక తన సిబ్బందితో కలిసి కడిపికొండ బ్రిడ్జి కింద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని...