నెల్లుట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. తాజాగా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం… బొలెరో వాహనం పంచర్ కావడంతో డ్రైవర్ మరో వ్యక్తి సహాయంతో లారీని ఆపి టైర్ మార్చే పనిలో ఉన్నారు. ఈ సమయంలో మరో లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఇదే జిల్లాలోని నవాబుపేట గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో...