5న శాయంపేటలో మెగా హెల్త్ క్యాంపు
* ఉచిత వినికిడి, కంటి పరీక్షల వైద్య శిబిరం * మాజీ ఎమ్మెల్యే గండ్ర బర్తే సందర్భంగా నిర్వహణ * బీఆర్ఎస్ నాయకుడు వైనాల రాజేందర్ (రాజు) స్పాట్ వాయిస్, శాయంపేట : భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ ఎస్ నాయకులు, సామాజిక సేవకుడు వైనాల రాజేందర్ (రాజు) ఆధ్వర్యంలో అక్షయ-ఆకృతి ఫౌండేషన్ వారి సహకారంతో ఈనెల 5వ తేదీన హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వీకేకే ఫంక్షన్ హాల్ మెగా ఉచిత వినికిడి మరియు...