వడదెబ్బతో తిప్పని సారయ్య మృతి

వడదెబ్బతో తిప్పని సారయ్య మృతి స్పాట్ వాయిస్, ​గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. తీవ్రమైన ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి తిప్పని సారయ్య (62) అనే వ్యక్తి సోమవారం మృతి చెందారు. ​కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతకు గురైన సారయ్య ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితిని గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఆయన్ను వెంటనే వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం...