ఊరికి వెళ్తున్నారా… ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఊరికి వెళ్తున్నారా... ఈ జాగ్రత్తలు తప్పనిసరి రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: వేసవి సెలవుల సందర్భంగా చాలామంది ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటి భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సూచనలు ఇవే.. 👉ఇంటిని పూర్తిగా లాక్ చేసి వెళ్లాలి 👉పక్కింటి వారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వాలి 👉విలువైన నగదు, బంగారం బ్యాంక్ లాకర్లలో ఉంచాలి 👉సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి 👉ఇంటి...