సౌర విద్యుత్‌తో సొమ్ము ఆదా..

సౌర విద్యుత్‌తో సొమ్ము ఆదా.. ​సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ మండల కేంద్రంలో 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం స్పాట్ వాయిస్, ​గణపురం:ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ ఉత్పత్తిపై ఆసక్తి చూపి ఆర్థికాభివృద్ధి సాధించాలని గణపురం సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని వొల్లాల రాజు నివాసంలో 'ఎస్2ఎం గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర...