రక్త సంబంధం మరిచారు..
అక్కాతమ్ముళ్ల పెళ్లి.. కర్ణాటకలో సంచలనం స్పా ట్ వాయిస్ , వరంగల్: కర్నాటక రాష్ట్రంలో వెలుగుచూసిన ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ బంధాలను పక్కనపెట్టి రక్త సంబంధం ఉన్న యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మూడేళ్లుగా ప్రేమ చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన శశికళ, ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో, కుటుంబ పరంగా శశికళ – ప్రవీణ్ అక్కాతమ్ముళ్ల బంధంలోకి వస్తారు. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమలో...