కడియం శ్రీహరిని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు

* మారుజోడు రాంబాబు * రైతులకు మద్దతు ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్య స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్తగా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీశ్ చంద్రారెడ్డి హెచ్చరించారు.   శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని మారుజోడు రాంబాబు నివాసంలో ఏర్పాటు చేసిన...