మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి..
మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే గండ్ర.. రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు.. రైతుసదస్సుకి రైతులు పెద్ద ఎత్తున తరలాలి స్పాట్ వాయిస్, రేగొండ:రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రేగొండ మండలం కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. అనంతరం రేగొండలో ప్రధాన రహదారిపై ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో...