మహిళపై ఓ కానిస్టేబుల్ దాడి…
ఆలస్యంగా వెలుగులోకి ఘటన.... స్పాట్ వాయిస్ కాజీపేట: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓ యువతిపై చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనను అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో పాటుగా స్థానికులను ఆగ్రహనికి గురి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట పట్టణ శివారులోని ఎస్బిఐ బ్యాంకు ఎదుట కొన్ని రోజుల క్రితం చీకటి పడుతున్న సమయంలో బ్యాంకు వద్ద ఓ కానిస్టేబుల్ (సివిల్ దుస్తులు),...