రుద్రమ’ బ్రాండ్‌తో మహిళా సాధికారతకు నాంది
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. -స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభం. -ఎస్ హెచ్ జి వివో, వర్క్ షెడ్,జి ఎం డైరీ, సమావేశ మందిరం భవన నిర్మాణాలకు శంకుస్థాపన స్పాట్ వాయిస్ దామెర: ‘రుద్రమ’ బ్రాండ్‌తో తెలంగాణ మహిళా ఆత్మగౌరవానికి, సాధికారతకు ల్యాదేళ్ల గ్రామంలో నాంది పలికామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలం లోని ల్యాదేళ్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా శక్తి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా, పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ...