భార్యతో గొడవపడి.. బావిలో దూకిన భర్త..

శాయంపేట మండలంలో విషాద ఘటన స్పాట్ వాయిస్ , వరంగల్ : శాయంపేట మండలం పత్తిపాక లో విషాద ఘటన నెలకొంది. ఓ వ్యక్తి క్షణికావేశంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (58) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 8న భార్య శారదతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి.. బావిలో దుకాడు. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించారు....