డీసీసీ సెక్రటరీగా చాడా శ్రీనివాసరెడ్డి 

శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు స్పాట్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాడ శ్రీనివాసరెడ్డి హనుమకొండ జిల్లా డీసీసీ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటనలో పేర్కొన్నారు. చాడ శ్రీనివాసరెడ్డి మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం చాడ శ్రీనివాసరెడ్డిని డీసీసీ సెక్రటరీగా నియమించింది. ఈ సందర్భంగా చాడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా...