రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు….

ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, రానున్న రోజుల్లో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఈనెల 6న వరంగల్ లో జరిగే రైతు సభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని ఆయన కోరారు. ప్రజలను కాంగ్రెస్, బీజేపీలు మోసం...