అసాంఘిక కార్యక్రమాల పాల్పడితే కఠిన చర్యలు
రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలి స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీమ్ శర్మ స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీమ్ శర్మ, రూరల్ సీఐ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రఘునాథపల్లి, లింగాల గణపురం మండలాల రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ, సీఐ మాట్లాడుతూ.. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రత కల్పించడం. అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా...